|
కబుర్లు సైట్ ని కొత్త డిజైన్ తో రూపొందించటానికి గ్రాఫిక్ డిజైనర్ సహాయం కోసం చూస్తున్నాము. ఇది కేవలం మూడు వంతులు అయిన పనిని పూర్తి చేయటం లో సాయం. మీలో అ ఉత్సహం, ఆసక్తి వుంటే, editorialboard@kaburlu.com కి మైల్ చేయండి.
|
|
|
|
నమస్కారం
ఈ వారం నుండి ప్రతి వారం సాధ్యమైనన్ని పాత కబుర్లని ఈ కొత్త Font లోకి మార్చే ప్రయత్నం చేస్తాను. కొన్ని కధలూ, వ్యాసాలకి PDF లు వున్నాయి వాటి సంగతీ చివర్లో :-) కొన్ని కధల తాలూకు Text versions కూడా లేవు. సాధ్యమైనంత వరకూ అన్నీ రాబోయే కొద్ది నెలల్లో మార్చటం జరుగుతుంది. ఈ లోగా Firefox లోని ఇబ్బంది ని ఎవరన్నా సరిదిద్దుతారని ఆశిద్దాం. Firefox ఇబ్బంది కేవలం Windows OS ఉపయోగించే వారికి మాత్రమే. Linux మొదలైన ఇతర OS ఉపయోగించే కంప్యూటర్లలో Firefox తో ఈ పేజీలని చదవటానికి ఏ విధమైన ఇబ్బందీ లేదు.
ఈ పేజీలని చదవటం లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రచ్చబండ లో ఇక్కడ తెలియచేయండి. ఈ విషయం లో మీ దగ్గర ఏమైనా అద్భుతమైన ఆలోచనలు వుంటే కూడా చెప్పండి.
సూర్యకుమారి ఉపాధ్యాయుల
|
|
|